సర్కారు వారి పాట పాడబోతున్న వైకుంఠపురంలో ఫాదర్‌

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్‌ ను దక్కించుకుంది. గత ఏడాది బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న ఆ సినిమాలో మలయాళ స్టార్‌ నటుడు జయ రామ్ కీలక పాత్రలో నటించిన విషయం…