‘మా’ కొత్త ట్విస్ట్‌.. సహజ నటి అధ్యక్ష పోటీకి సిద్దం

మా ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయని అనిపిస్తుంది. ప్రతి ఒక్క మా సభ్యుడు కూడా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు ఎవరై ఉంటారా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రకాష్‌ రాజ్ మొదట అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా…

సహజ నటికి ఏం అయ్యింది?

ఈతరం ప్రేక్షకులకు అమ్మ పాత్ర అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నటి జయసుధ. కొన్ని వందల సినిమాల్లో అమ్మ పాత్రల్లో నటించిన జయసుధ తన సహజ నటి బిరుదుకు పూర్తి న్యాయం చేసేలా నటిస్తారు అనడంలో సందేహం లేదు. సహజ నటి…