Posted inTelugu News
క్యాస్టింగ్ కౌచ్‌పై జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, తాను పనిచేసిన ఒక సినిమాలో హీరోయిన్‌తో నిర్మాత అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఆ ఘటన చూసి తాను ఆ నిర్మాతను ఎదిరించానని, అవసరమైతే కొట్టానని కూడా చెప్పారు. అయితే ఆ సినిమా పేరు కానీ, సంబంధిత వ్యక్తుల…



