Posted inTelugu News
‘కింగ్డమ్’ తర్వాత గౌతమ్ తిన్ననూరి కెరీర్‌కు బ్రేక్?
తొలి చిత్రం **‘మళ్ళీ రావా’**తోనే దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటాడు గౌతమ్ తిన్ననూరి. అప్పటివరకు ఫాం లేని హీరో సుమంత్‌తో, పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ పొందడమే కాకుండా, ఓటీటీలోకి వచ్చాక కల్ట్ మూవీగా మారింది.…