Posted inTelugu - Featured Telugu - Film News
ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమం
కరోనా సెకండ్ వేవ్ చాలా మందిని బలిగొంటోంది. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా వల్ల చాలా సఫర్ అవుతున్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి అన్న తేడా లేకుండా ఎంతో మంది జర్నలిస్టులు ఇప్పటికే కన్నుమూశారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రముఖ…