సు ఫ్రమ్ సో’ – 3 కోట్ల బడ్జెట్‌తో 878% లాభం సాధించిన సెన్సేషన్

సినీ పరిశ్రమలో పెట్టుబడికి రూపాయికి రూపాయి లాభమొస్తే 100 శాతం ప్రాఫిట్‌ అని అంటాం. కానీ 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సు ఫ్రమ్ సో’ సినిమా దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ROI (Return…