ఎన్టీఆర్ – బుచ్చిబాబు మూవీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా ఏ సినిమా అంగీకరించలేదు. తన పూర్తి టైమ్ ని జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్` కోసం కేటాయించారు. దాదాపు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడేళ్లు పని చేశారు.…