ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్ వచ్చేది అప్పుడే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ హోస్ట్ గా మరోసారి మారిన విషయం తెల్సిందే. ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమ షూటింగ్ జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా…