Posted inTelugu News
రామ్ చరణ్ – బుచ్చిబాబు పెద్ది షూటింగ్ అప్‌డేట్
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందుతున్న పెద్ది సినిమా షూటింగ్ 50% పూర్తయింది. ఇటీవలే మైసూర్‌లో టైటిల్ సాంగ్ షూట్ వందలాది జూనియర్ ఆర్టిస్టులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి బుచ్చిబాబు కఠినంగా పరిశీలిస్తున్నారని,…