షూటింగ్ ను ముగించేసిన చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పెళ్లి తర్వాత కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఈమెకు ఇప్పటికి కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత పలు సినిమాలకు…

పెళ్లి నేపథ్యంలో కాజల్ ఇంట్రెస్టింగ్ మూవీ

2007లో లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చందమామ కాజల్. చందమామ- మగధీర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాక స్టార్ హీరోయిన్ గా వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని సునాయాసంగా నడిపించేసింది. ఈ…

భర్తతో రొమాన్స్ లో మునిగిన స్టార్ హీరోయిన్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ అందరికి బాగా నచ్చేది కనెక్ట్ అయ్యేది కొందరు మాత్రమే. అలా కనెక్ట్ అవ్వడంతో పాటు స్టార్డం అందుకున్న స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది.…

వెయిట్ అండ్ సీ.. ఆ మూడు పై కాజల్ ఆశలు

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల కాలంలో కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా అనిపించడం లేదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్ గా నిర్ణయం తీసుకోవడం లేదు. దానికి తోడు కరోనా కూడా ఆమె సినిమాల…

అభిమానికి లక్ష సాయం చేసిన కాజల్‌

హీరోలు తమ అభిమానులకు అప్పుడప్పుడు సాయం చేసినట్లుగా వార్తల్లో చూస్తూ ఉంటాం. కాని హీరోయిన్స్ గురించి ఆ వార్తలు చాలా తక్కువగా వింటూ ఉంటాం. హీరోయిన్స్ కు కూడా అభిమానులు ఉంటారు. వారికి కష్టాలు ఉంటాయి. కాని వాటి గురించి హీరోయిన్స్‌…

వీరిలో అసలైన కాజల్‌‌ ఎవరబ్బా: కాజల్‌ భర్త

గతేడాది అక్టోబర్‌ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్‌ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్‌ కొంతకాలం వరకు టాలీవుడ్‌లో…

కాజల్ అగర్వాల్ డిజిటల్ డెబ్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో రాణించిన కాజల్ అగర్వాల్ ఇటీవలే తాను కూడా ఓటిటి ఎంట్రీ ఇస్తోన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాజల్ లీడ్ రోల్ లో వైభవ్, ఆనంది…