Posted inTelugu - Featured Telugu - Film News
సీనియర్ నటుడికి సతీ వియోగం
సుదీర్ఘ కాలం పాటు నటుడిగా అలరించిన కాకరాల సత్యనారాయణ భార్య సూర్యకాంతం అనారోగ్య సమస్యతో మృతి చెందారు. 80 ఏళ్ల ఆమె గుండెకు సంబంధించిన సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. భర్త కాకరాలతో కలిసి సూర్యకాంతం గారు కొండాపూర్ లోని…