విజయసాయిరెడ్డి పై చెప్పుల దాడి ఘటనలో కళా వెంకటరావు అరెస్ట్

టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పుల దాడి ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం రాత్రి రాజాంలోని కళా…