Posted inTelugu - Featured Telugu - Film News
మరో మెగా చిన్నల్లుడితో బుచ్చిబాబు
మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమాను తెరకెక్కించిన సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సూపర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత ఆయన ఏకంగా ఎన్టీఆర్ నుండి ఆఫర్ ను అందుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.…