కళ్యాణ వైభోగమే నుండి సన్నీ ఔట్‌

కళ్యాణ వైభోగమే సీరియల్ కు మంచి ఆధరణ ఉంది. వెయ్యి ఎపిసోడ్‌ లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ ద్వారా వీజే సన్నీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా ఆయన ఈ సీరియల్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ…