పూరీని గిల్లి మరీ ఆ రోల్ తీసుకున్న స్టార్ విలన్..!
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు పూరీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా డైరెక్టర్స్ కి చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు…