బాప్ రే! స్టార్ హీరోయిన్లకు కరోనా.. టెన్షన్ లో ఫ్రెండ్స్ గ్యాంగ్!

సెకండ్ వేవ్ ఒక ఊపు ఊపు వెళ్లింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ అన్న సంకేతంపై చర్చ సాగుతోంది. ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు చాపకింద నీరులో ఒక్కొక్కటిగా పెరుగుతుంటే భయం కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే…