Posted inTelugu News
మంచి లైనప్ తో యంగ్ హీరో దూకుడు
తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తీ. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియారే అనే సినిమాలో కార్తీ నటిస్తున్న విషయం తెల్సిందే. కృతి శెట్టి…