Posted inTelugu - Featured Telugu - Film News
కార్తీక దీపం హిమ రియల్ లైఫ్ బాధ గుండెను మెలిపెడుతుంది
సిల్వర్ స్క్రీన్ తో సమానంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది బుల్లితెర. ముఖ్యంగా సీరియల్స్ ఆడవాళ్లను ఎంటర్టైన్ చేస్తుంటాయి. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ ను అందుకుంది కార్తీక దీపం. ప్రస్తుతం ఈ సీరియల్ గురించి తెలియని వారు…