ఇక సెలవు అంటున్న ముద్దుగుమ్మ

సీనియర్‌ స్టార్‌ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌. ఈమె తెలుగు లో జోష్ సినిమా లో నాగ చైతన్య కు జోడీగా నటించి పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకం గా లేదు. తెలుగు లో…