ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ కి కీరవాణి గుడ్ న్యూస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. ఈ మూవీ రిలీజ్ కోసం యావత్ దేశం మొత్తం దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూసింది. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ ఎట్టకేలకు…