చెల్లెలి పాత్రలపై మక్కువ చూపిస్తున్న మహానటి..!

'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'మహానటి' సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు…

వడివేలు సరసన సర్కార్ వారి హీరోయిన్?

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కొన్ని వివాదాల సహా వ్యక్తిగత కారణాలు కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఆయన సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. అగ్ర దర్శకుడు శంకర్ తో వివాదం..ఆ సినిమా…

సరోగేట్ తల్లిగా నటించనున్న కీర్తి సురేష్?

బాలీవుడ్ లో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చిత్రాల్లో మిమీ ఒకటి. కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. సరోగేట్ తల్లిగా కృతి…

కీర్తి బ్రాండింగ్ ఇమేజ్ పెరుగుతోందిగా..

`మహానటి` చిత్రంతో నటిగా తన స్థాయిని ఆవిష్కరించిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా కమర్షియల్ చిత్రాల్లో నటించినా అవేవీ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన తొలి…

ఆదిపురుష్‌ సీత మహానటినే!

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌ హీరోయిన్‌ విషయమై గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట్లో కీర్తి సురేష్ ను ఈ సినిమాలో సీత పాత్రకు నటింపజేసేందుకు చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి.…

కీర్తి సురేష్ పెళ్లిపై తల్లి క్లారిటీ

కీర్తి సురేష్‌ మహానటి తర్వాత పాన్‌ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఒక వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా కీర్తి సురేష్‌ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో…

లీక్: సర్కారు వారి పాట షూటింగ్ లో కీర్తి సురేష్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్…

మెగా మూవీకి కమిట్‌ అయిన కీర్తి సురేష్‌

మహానటి తర్వాత కీర్తి సురేష్‌ జోరు మామూలుగా లేదు. ఆమద్య తెలుగు కంటే తమిళంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన కీర్తి సురేష్‌ టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఇచ్చే పారితోషికంకు ఫిదా అయ్యి వరుసగా తెలుగు సినిమాలను చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ…