Posted inTelugu - Featured Telugu - Film News
జబర్దస్త్ కమెడియన్ పై కేసు నమోదు
జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ పేరుతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ కార్తీక్ పై గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును స్వయంగా ఆయన సోదరి భర్త పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల కార్తీక్ మరియు…