Posted inTelugu News
ప్రభాస్ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిందా యష్?
‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో 1200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డులు సృష్టించి పాన్‌ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్… ఒక్కసారిగా నేషన్‌వైడ్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అతడి హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి “ఇదే నెక్స్ట్ బిగ్ హీరో” అని ఇండస్ట్రీ…