స్టంట్స్ విషయంలో రాజీ అక్కర్లేదన్న సంజు భాయ్‌

బాలీవుడ్‌ స్టార్ నటుడు సంజయ్ ధత్‌ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌ సిద్దం అవుతున్నాడు. ఇటీవలే క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంజయ్…