ఆ బ్యూటీకి చాన్స్ ఇవ్వని పాన్ ఇండియా హిట్ ఇది!

'కేజీఎఫ్' రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ సినిమాతో యశ్ పెద్ద స్టార అయిపోయాడు. దర్శకుడు పాన్ ఇండియాలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అదీ వందల కోట్ల రూపాయల సినిమాలు నిర్మించే అవకాశాలు వస్తున్నాయి.…