Posted inTelugu News
ఫ్లాప్స్ మధ్యా ఫ్యాషన్ ఫైర్: ఖుషీ కపూర్ క్రేజ్ తగ్గదా!
అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్టులతో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అదే సమయంలో శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే 2025 సంవత్సరం ఖుషీకి ఆశించిన…