విడ్డూరం… పాత సినిమాకు కొత్త రిలీజ్

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే ఈసారి మాత్రం ఒక పాత సినిమా రీ రిలీజ్ గా కాకుండా డైరెక్ట్‌ రిలీజ్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా…