లొకేష్ క‌న‌గ‌రాజ్ ఇంత చ‌ప్ప‌గానా..ఊహించ‌లేదే!

'లియో' చిత్రంపై వ‌చ్చిన నెగిటివ్ క‌థ‌నాల‌పై క‌చ్చితంగా స్పందిస్తాన‌ని ద‌ర్శ‌కుడు లొకేష్ కాన‌గరాజ్ ఒక‌టికి రెండు సార్లు నొక్కి వొక్కాణించి చెప్పిన సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ డే రోజున అటుపై కొన్ని రోజులు గ‌డిచిన త‌ర్వాత లియో కామెంట్ల‌పై త‌ప్ప‌కుండా…