Posted inTelugu News
తమిళనాడు సంచలన ఘటనలో సూర్య!
వెండి తెరపై సూర్య సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. సూర్య ప్రవేశంతో ఆ పాత్రకే వన్నె తేగల గ్రేట్ పెర్పార్మర్. కళ్లతోనే గొప్ప హవభావాలు పలికించగల ఏకైకా ఇండియన్ స్టార్. తాజాగా 43వ…