Posted inTelugu News
అజిత్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయే!
కోలీవుడ్ లో ఇలయ తలపతి విజయ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ర్టీలో అతనో స్టార్ హీరో. టాప్ -5 జాబితాలో ఎప్పుడు ఉంటారు. అక్కడ ఎంత మంది హీరోలున్నా? అతనికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కోట్లాది మంది అభిమానించే…