కొండా సురేఖ కామెంట్స్.. నాగార్జున సంచలన నిర్ణయం

టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున కుటుంబానికి చెందిన పలు వ్యక్తిగత విషయాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నాగ చైతన్య విడాకులకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని ఆరోపించిన సురేఖ.. ఆ…