సక్సెస్ ఫుల్ అగ్రదర్శకుడికి శుభాకాంక్షల వెల్లువ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. సినీరచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఒక్కసారిగా రైటర్ శివ కాస్తా పూర్తిగా డైరెక్టర్ శివ అనిపించుకున్నాడు.…

ఎన్టీఆర్‌ 30 హీరోయిన్‌ విషయంలో క్లారిటీ

ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ లేదా జులైలో షూటింగ్‌ ప్రారంభం అయ్యేది. కాని కరోనా…

విప్లవ నాయకుడిగా మారబోతున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్నాడు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆ సినిమాకే పరిమితం అయ్యాడు. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు నెలల్లో ఆర్ ఆర్‌…

ఆచార్య బడ్జెట్ భారం కొరటాలకు చుట్టుకుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేకులు పడ్డాయి. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ నిలిచిపోవడం ఇది రెండోసారి. మే 14కి విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడున్న…

ఏంటి, ఎన్టీఆర్ కు కొరటాల ఇంకా స్క్రిప్ట్ రాయలేదా?

రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కొరటాల శివ…