ఎన్టీఆర్, కొరటాల శివ… బ్యాక్ గ్రౌండ్ లీకయిందిగా

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చేయాలనుకున్నాడు ఎన్టీఆర్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ తో సినిమా స్థానంలో కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు…