Posted inTelugu - Featured Telugu - Film News
నష్టపరిహారం చెల్లించి ‘క్రాక్’ వాయిదా వేశారు
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆహా వారు డిజిటల్ ప్రీమియర్ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాను రూ.8.25 కోట్ల…