Posted inTelugu - Featured Telugu - Film News
క్రాక్… ఆహాలోనూ కిర్రెకించింది
వరస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజ నుండి వచ్చిన నిఖార్సైన హిట్ క్రాక్. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. 35 కోట్లకు పైన షేర్ తో సంక్రాంతి విన్నర్ గా అందరినీ సర్ప్రైజ్ చేసింది. క్రాక్…