మరో క్రేజీ ఆఫర్‌ ను దక్కించుకున్న బేబమ్మ

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉప్పెన సినిమా విడుదలకు ముందు అందులో నటించిన కృతి శెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా విడుదల కాకుండానే మూడు…