Posted inTelugu - Featured Telugu - Film News
బేబమ్మ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా?
ఉప్పెన సినిమాతో చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్గా దూసుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన మూడు విడుదలవ్వగా ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం…