Posted inTelugu - Featured Telugu - Film News
చెల్లితో కలిసి సినిమాలో.. నిజం కాదన్న ఆదిపురుష్ హీరోయిన్
టాలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో కూడా వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. హీరోయిన్స్ వారి పిల్లలను హీరోయిన్స్ గా హీరోలుగా పరిచయం చేయడం కొత్తేమి కాదు. అలాగే హీరోయిన్స్ వారి చెల్లిని హీరోయిన్ గా తీసుకు రావడం కూడా…