ఎస్‌ జే సూర్య: దర్శకుడిగా ఆశలు, నటుడిగా విజయాలు!

సినిమా ఇండస్ట్రీలో ఎస్‌ జే సూర్య పేరు గత కొంతకాలంగా ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో చిన్న చిన్న గెస్ట్‌ అప్పియరెన్స్‌లతో కనిపించిన సూర్య, ఇప్పుడు స్టార్‌ హీరోల భారీ బడ్జెట్‌ చిత్రాల్లో ఫుల్ లెంగ్త్‌ పాత్రలు…