Posted inTelugu - Featured Telugu - Film News
ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానంటున్న రత్తాలు
తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం హిందీ భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన రాయ్ లక్ష్మి ఇటీవల దుబాయిలో ఉండగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో ఆమె అక్కడ రెండు వారాల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో…