Posted inTelugu - Featured Telugu - Film News
అఖండ ఐటెం క్లారిటీ వచ్చింది
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పెద్ద ఎత్తన అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.…