పూరి.. లైగర్ తలనొప్పి వదిలినట్లేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కమర్షియల్ డైరెక్టర్ గా సుదీర్ఘకాలం టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ తో పూరి జగన్నాథ్ దూసుకుపోయారు. తక్కువ సమయంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి…