ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లూసిఫెర్ రీమేక్

మెగాస్టార్ చిరంజీవి మలయాళ చిత్ర లూసిఫెర్ హక్కులు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. అయితే లూసిఫెర్ స్క్రిప్ట్ విషయంలో మొదటినుండి ఉన్న ఇబ్బందులు తొలగిపోలేదు. రెండేళ్ల క్రితం ఈ సినిమాకు సుజీత్ ను దర్శకుడిగా ఎన్నుకున్నారు. దాని తర్వాత స్క్రిప్ట్ విషయంలో…