Posted inTelugu News
చిరు–నయనతార కలయికలో సంక్రాంతి మెగా ఎంటర్టైనర్!
ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా, ఎంత స్టార్ హీరో ఉన్నా సరే, సినిమా రిలీజ్ టైంలో సరైన ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టమే. కానీ టాలీవుడ్లో సినిమా తీయడమే కాదు, ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో…