Posted inTelugu - Featured Telugu - Film News
నాగబాబు వ్యాఖ్యలు బాధించాయి
మా అధ్యక్ష ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా నాగబాబు వారికి మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో నాగబాబు మా మసకబారి పోతుంది. గతంలో ఉన్నట్లుగా పరిస్థితులు…