సందేశాలకు మహేష్ గుడ్ బై

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకోవడంలో సఫలమయ్యాడు. గతంలో అనేక కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న అన్ని సినిమాల్లోనూ ఏదో…