Posted inTelugu - Featured Telugu - Film News
సర్కారు వారి మహేష్ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 సంవత్సరం తర్వాత మహేష్…