ప్రేక్షకులకు సర్కారు వారి విజ్ఞప్తి..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ గత రెండున్నరేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ''సర్కారు వారి పాట'' థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు నుంచే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లను రికవరీ చేయడం మొదలుపెట్టింది. అయితే సినిమా చూసిన వాళ్ళు కొన్ని సీన్స్…