Posted inTelugu News
“దృశ్యం–3లో వెంకీ సందిగ్ధం?”
మలయాళ సినీ చరిత్రలో ‘దృశ్యం’ చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. మోహన్‌లాల్ హీరోగా, థ్రిల్లర్ జానర్‌లో తనదైన మార్క్ సాధించిన దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే భారీ సంచలనం సృష్టించింది. పన్నెండేళ్ల క్రితం వచ్చిన సమయంలోనే…