Posted inTelugu - Featured Telugu - Film News
మమ్ముట్టి, మోహన్ లాల్ కు యూఏఈ నుంచి అరుదైన గౌరవం
మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కు యూఏఈ ప్రభుత్వం నుంచి ఒకేసారి అరుదైన గౌరవం దక్కింది. వారిద్దరికీ 10 ఏళ్ల కాలపరిమితితో కూడిన గోల్డెన్ వీసాలను అబుధాబి ఆర్ధిక అభివృద్ధి విభాగం ఛైర్మన్ మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్…